<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.10 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Dark Ages](https://indike.org/pramana/in.darkages) › [Vijayanagara and the South](https://indike.org/pramana/in.darkages.south) › [Rayavacakamu](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu) › 4.10

# Rayavacakamu 4.10

Rāyavācakamu 4.10

- **Language:** Telugu

### [4.10](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.10)

మంతరాచకార్యములు విశేషములుగా లేదు అని విన్నపం శాయంగా,  
ఆవెంబడిగా తలారి జంగమయ్య వచ్చి రాయలవారి సముఖానకు అడ్డబడి  
చేతులు కట్టుకొని నిలిచి దళనాయకులతోను విద్యానగర పట్టణములో  
నున్ను  
వెలి పాళ్యములయందు న్ను యాది హెచ్చరికలు గలిగి రాత్రి పగళ్లు  
తలార్లు జతనమై జాగ్రతగా కాస్తావున్నారు; గనక పట్టణములో గల  
అష్టాదశవర్ణాదులవారున్ను అత్యంతసంతోషపరులై అతివైభవములతో 25  
డట్టు నిత్యకల్యాణములు న్ను పచ్చతోరణములున్ను గల్గివున్నా రని

- [Previous: 4.9](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.9)
- [Next: 4.11](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.11)
- [Up: 4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4)

---
Source: [https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.10](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.10) · Pramāṇa
