<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.16 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Dark Ages](https://indike.org/pramana/in.darkages) › [Vijayanagara and the South](https://indike.org/pramana/in.darkages.south) › [Rayavacakamu](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu) › 4.16

# Rayavacakamu 4.16

Rāyavācakamu 4.16

- **Language:** Telugu

### [4.16](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.16)

శించిన ప్రకారానకు చలింపక సంచరింపంగా పురాతన పుణ్యంవల్ల  
యేవూర యేయింటికి పోయిన మృష్టాన్న భిక్షము బెట్టుదురు ఆయన్నము  
దెచ్చి గురువు లయిన జ్ఞానేంద్రసరస్వతులు సన్నిధానమున వుంచగాను  
వారు జూచి సన్యాసులకు భిక్షాన్నము అర్హమింతేగాని మృష్టాన్నము  
యోగ్యము గాదు అట్టీపట్ల రాజయోగ్యమైన అన్నము దేవచ్చునా అని  
కోపగించుకోంగా విద్యారణ్యులు యీశరీరానకు కావలె నని యిచ్చచేతను  
ఆడిగినవాడనుగాను యేవూర యేయింటికి పోయినా యీరీతిని భిక్షం  
.

- [Previous: 4.15](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.15)
- [Next: 4.17](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.17)
- [Up: 4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4)

---
Source: [https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.16](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.16) · Pramāṇa
