<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.21 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Dark Ages](https://indike.org/pramana/in.darkages) › [Vijayanagara and the South](https://indike.org/pramana/in.darkages.south) › [Rayavacakamu](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu) › 4.21

# Rayavacakamu 4.21

Rāyavācakamu 4.21

- **Language:** Telugu

### [4.21](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.21)

వార్లను పట్టముగట్టీ ఇష్టసంపదలతో డట్టు మోదంబున వుండేటందుకు  
శింగిరిభట్లు ఆగతం జెప్పినందులకు, విద్యారణ్యులు శింగిరిభట్లను  
15 బ్రహ్మరక్షస్సుగా యెంచి భీతిలేక ప్రత్యుత్తర మియ్యగా దలచి వ్యాసులు  
మనదృష్టి గోచరులు గానేరరే వారిదరిశనం యే రీతున గలిగిని అని  
అడిగినందులకు వ్యాసులు మీ దృష్టి పదమయ్యేటట్టు జేశేను నేజెప్పినట్టు  
నడిపి రాయనా నాయభీష్ట కార్యములున్ను నెరవేరును, మీకున్ను.  
కార్యపాధకములు కలిగిని అని పలకరించె. గనక ఆ తీరున్నె మీ  
20 యభీష్ట కార్యము లున్ను నెరవేర్చేము అని పలకరించి నందులకు

- [Previous: 4.20](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.20)
- [Next: 4.22](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.22)
- [Up: 4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4)

---
Source: [https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.21](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.21) · Pramāṇa
