<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.24 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Dark Ages](https://indike.org/pramana/in.darkages) › [Vijayanagara and the South](https://indike.org/pramana/in.darkages.south) › [Rayavacakamu](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu) › 4.24

# Rayavacakamu 4.24

Rāyavācakamu 4.24

- **Language:** Telugu

### [4.24](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.24)

హీనకులాచారపుమాటలుగా యెన్ని విధములుగ పలకరించగా పాదములు  
విడువక బట్టుకొంటే అప్పుడు వారికి దయవచ్చి అనుగ్రహించేరు  
అని జెప్పంగా విద్యారణ్యులు విని అందుండి కాశికి బోయి మణికర్ణికా  
ఘట్టాన కాచి వుండగా ఆలాగె మధ్యాహ్న కాల మందు శింగ్గిరిభట్లు 10  
పలికిన ప్రకారానకు వేషము వేసుకొని వచ్చే వేదవ్యాసులు గనుగొని  
సాష్టాంగ నమస్కారములు జేసి రెండు పాదములున్ను కన్నుల  
నొత్తుక భ క్రియె  
నిలిచిన సన్యాసినిజూచి యీతండు మాస్వరూపం

- [Previous: 4.23](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.23)
- [Next: 4.25](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.25)
- [Up: 4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4)

---
Source: [https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.24](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.24) · Pramāṇa
