<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.26 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Dark Ages](https://indike.org/pramana/in.darkages) › [Vijayanagara and the South](https://indike.org/pramana/in.darkages.south) › [Rayavacakamu](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu) › 4.26

# Rayavacakamu 4.26

Rāyavācakamu 4.26

- **Language:** Telugu

### [4.26](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.26)

జనం శేయించ మని ఆనరపతితో పలికి ఆనగరమందు ముప్ఫైనృపతులు  
కీర్తి ఖ్యాతులుగల్గి నడవ కారణమున్నది అని పలకరించి కొన్ని  
మంత్రరహస్యములున్ను విద్యారణ్యులకు అనుగ్రహించి వేదవ్యాసులు  
అదృశ్యులయి పోగాను విధ్యారణ్యులు ఆనందభరితుండై భాగీరథిలో  
స్నానము జేశి కాశీ విశ్వ నాథులనునున్ని విశాలాక్షీన్ని దర్శించి గయా  
ప్రయాగలున్ను దర్శనస్నానములు జేసి ప్రయాణగతుండై శింగిరిభ  
15  
сл

- [Previous: 4.25](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.25)
- [Next: 4.27](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.27)
- [Up: 4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4)

---
Source: [https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.26](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.26) · Pramāṇa
