<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.35 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Dark Ages](https://indike.org/pramana/in.darkages) › [Vijayanagara and the South](https://indike.org/pramana/in.darkages.south) › [Rayavacakamu](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu) › 4.35

# Rayavacakamu 4.35

Rāyavācakamu 4.35

- **Language:** Telugu

### [4.35](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.35)

మాడుట, పానము, సురాపానముచేయుట, వేటపోవుట, పలుకుప్రల్లదము,  
5 తిట్టుట, అకారణంగా దండించుట, అనుచితం వెచ్చబెట్టుట, యీయేడు  
వ్యసనములున్ను వర్ణించవలెను. ఇదిగాక, సుత నిధి దేవగేహ వనతటాక  
కృతి బ్రహ్మప్రతిష్ఠ మొదలైనవి స ప్తసంతానంబుల బడయుచు,  
విద్వాంస పౌరాణిక ఇతిహాస భట్ట పరిహాసక గాయకులను సభా సప్తాంగ  
పరివేష్టితుండై అసృక్ మాంన మేదో ధాతు అస్థి మజ్జా కు క్లంబులను  
సప్తధాతువుల పరిజ్ఞాతుండై, లవణ ఇక్షు సురా సర్పిదధి క్షీరశుద్ధోదకంబు  
లను సప్తసాగర పరివేష్ఠింత బైన క్షోణీ చక్రంబు నిర్వక్రంబుగా భుజా

- [Previous: 4.34](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.34)
- [Next: 4.36](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.36)
- [Up: 4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4)

---
Source: [https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.35](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.35) · Pramāṇa
