<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.44 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Dark Ages](https://indike.org/pramana/in.darkages) › [Vijayanagara and the South](https://indike.org/pramana/in.darkages.south) › [Rayavacakamu](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu) › 4.44

# Rayavacakamu 4.44

Rāyavācakamu 4.44

- **Language:** Telugu

### [4.44](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.44)

లంబుల ప్రియ కామినీ సంగగోష్ఠియు పాన్పులను అష్టభోగంబు లనుభ  
వింపుచు, కులము రూపము విద్యయు చలము బలము యవ్వనము  
రాజ్యంకలను అష్టమదంబులను అహంకరించి, కస్తూరి కర్పూరం  
చాందు జవ్వాజి అగరు పన్నీరు తట్టుపుసుగు శ్రీగంధంబులను పరిమళ  
లేవనుండై, వాగెయు రాగెయు బహుమానంబు కేశయు శస్త్రసాధనంబు  
వీరాస్త్రంబుల రాకయు అను అష్టావధానంబుల నెరింగి, శృంగార వీర  
కరుణ అద్భుత' హాస్య భయానక బీభత్సరౌద్రా వెళ్తుండై ముక్తామా  
15

- [Previous: 4.43](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.43)
- [Next: 4.45](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.45)
- [Up: 4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4)

---
Source: [https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.44](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.44) · Pramāṇa
