<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.47 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Dark Ages](https://indike.org/pramana/in.darkages) › [Vijayanagara and the South](https://indike.org/pramana/in.darkages.south) › [Rayavacakamu](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu) › 4.47

# Rayavacakamu 4.47

Rāyavācakamu 4.47

- **Language:** Telugu

### [4.47](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.47)

రాగా పూర్వమందు వాలిని యీ కొండ యెక్కకుండ మతంగమహాముని  
శాపమిచ్చినాడు గనుక ఆ దారభ్యం బలవంతములైన జంతువులైన  
మనుష్యులయినా యీదిక్కు బలవంతపు పని శేయబడదు అని చెప్పినారు  
అలాగున అది మొదలుగా సుగ్రీవుండు వాలితో యుద్ధము  
యీ మతంగ పర్వతానకు వచ్చును. కాబట్టి యీస్థలానకు ఎంతబల  
వంతుడు వచ్చినా నిర్వాహకశ క్తి లేక సారి పోవును గాని యెదురించి  
నిలువ లేడు అవి యేమో యీస్థలానవుండే జంతువు లయినా గాని మనుష్యు  
లేనా గాని అరిజనులకు అసాధ్య మని జెప్పగా, విద్యారణ్యులు ఆశ్చర్యబ 25

- [Previous: 4.46](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.46)
- [Next: 4.48](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.48)
- [Up: 4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4)

---
Source: [https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.47](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.47) · Pramāṇa
