<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.4 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Dark Ages](https://indike.org/pramana/in.darkages) › [Vijayanagara and the South](https://indike.org/pramana/in.darkages.south) › [Rayavacakamu](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu) › 4.4

# Rayavacakamu 4.4

Rāyavācakamu 4.4

- **Language:** Telugu

### [4.4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.4)

శాయంగల విన్నపం.  
విద్యానగరమందు వీరనృసింహరాయలవారు బ్రాంహ్మీముహూ ర్తాన  
లేచి ఆరాధ్యుల నామావళులున్ను ఆధ్యాత్మ సంకీర్తనలున్ను పాండవ  
గీతలు భ్రమరగీతలు గజేంద్రమోక్షం భారతసావిత్రి దధివామని స్తోత్రము  
గంగావతరణమున్ను నదీస్తోత్రమున్ను భారతం భాగవతం రామాయణం  
10 ముచుకుంద్దిస్తుతి అక్రూరస్తుతి భీష్మస్తుతి సంజయునినీతి విదురనీతి  
కర్ణాటక రాజుల దినచర్య  
చాణూరనీతి పద్యనీతి ఇది మొదలై నవిన్ని నీతివైరాగ్య శతకం పురాణ

- [Previous: 4.3](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.3)
- [Next: 4.5](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.5)
- [Up: 4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4)

---
Source: [https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.4) · Pramāṇa
