<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.54 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Dark Ages](https://indike.org/pramana/in.darkages) › [Vijayanagara and the South](https://indike.org/pramana/in.darkages.south) › [Rayavacakamu](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu) › 4.54

# Rayavacakamu 4.54

Rāyavācakamu 4.54

- **Language:** Telugu

### [4.54](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.54)

అని విన్నపంజేశి... యీ రాజ్యపట్టం కృష్ణరాయల వారికి కట్ట  
వలెనని దళనాయకులతో పలకరించి, నందు.. కృష్ణరాయలవారు తాము  
పెద్దలమైతిమి తమ మర్యాదాగా రాజ్యపరిపాలనం జేశేటందులకు పట్టాభి 10  
షేకం అధిష్ఠానకర్తలు శేయమని మంచి వేళజూచి ముద్దుటుంగర మిచ్చి  
నారు గనక దళనాయకులు అయ్యమరసు కొండ మరసు బాచరసు యల్ల మ  
రసు వీరమరసు అప్పాజి లక్కణదశనాకులు యెల్లనదళనాయకులు అప్పర  
పిళ్ళ మన్నారుపిళ్ళ రాయసం రామచంద్రయ్య బొక్కసం భాస్కరయ్య  
అవసరం వెంకటయ్యత్రియంబకయ్య లక్ష్మీపతి ప్రధాని తిప్పరుసు దళవా

- [Previous: 4.53](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.53)
- [Next: 4.55](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.55)
- [Up: 4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4)

---
Source: [https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.54](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.54) · Pramāṇa
