<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.59 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Dark Ages](https://indike.org/pramana/in.darkages) › [Vijayanagara and the South](https://indike.org/pramana/in.darkages.south) › [Rayavacakamu](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu) › 4.59

# Rayavacakamu 4.59

Rāyavācakamu 4.59

- **Language:** Telugu

### [4.59](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.59)

లను రక్షించే డేరీతు, పరిజనులకు నడిపించ్చేదేరీతు, ధర్మము ఆర్జించే  
దేశీతు, వ్రయంచేసే దేవీతు, శత్రువులు జయించ్చే దేరీతు, మిత్రువుల  
పోషించే దేవీతు, - ఆ ప్రజనులు పాలించ్చే దేరీతు, ఆశ్రితుల కొలిచినవారిని  
ఆదరిఁచ్చే దేశీతు, ఆత్మవంరక్షణకు అర్హులైన వారెవ్వడు, అర్థచింత  
25 వుపాయం అర్థవ్యయం సకల మున్ను తెలిశే దేశీతు, శాశ్వతమైన కీర్తి  
ఖ్యాతులుగలిగే దేరీతు, ఇవి మొద లైన రాజనీతులన్నియు తాము దెలిసిన  
మాణిక్య వజ్రవైడూర్య గోమేధిక పుష్యరాగ నీల ప్రవాళ మరక  
తంబులను నవరత్న పరిక్షితుండై, పద్మం మహాపద్మం శంఖ మకర

- [Previous: 4.58](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.58)
- [Next: 4.60](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.60)
- [Up: 4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4)

---
Source: [https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.59](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.59) · Pramāṇa
