<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.5 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Dark Ages](https://indike.org/pramana/in.darkages) › [Vijayanagara and the South](https://indike.org/pramana/in.darkages.south) › [Rayavacakamu](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu) › 4.5

# Rayavacakamu 4.5

Rāyavācakamu 4.5

- **Language:** Telugu

### [4.5](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.5)

శ్రవణమున్ను రాజనీతు లన్నియు విని దర్పణావలోకానంతరం కన్య  
కామణుల కపిలకామధేనువను స్పర్శనంబు జేసి విప్రవరుల దర్శనంబు  
జేసిన పింమ్మట దంతధావన ముఖమజ్జన నామతీర్థ మై విభూతి ధరియించి  
15 పేరోలగండై కూర్చుండగాను నూట యెనిమిది తిరుపతులనుంచిన్ని తీర్థ  
ప్రపాదములున్నుడబ్భై రెండు దేవస్థలాలనుంచి విభూతి గ్రంధ ప్రసాద  
ములున్ను రాగా యెదుకుకొని ప్రత్యుద్ధానము జేశి అంజలిచే నందుకొని  
శిరసావహించి స్దలాంతరాల నుంచ్చిన్ని వచ్చిన అయ్యంగార్ల నున్ను  
ఆరాధ్యపీఠంవారలనున్ను వుచితాసనములయందు కూర్చుండ నియమించి

- [Previous: 4.4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.4)
- [Next: 4.6](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.6)
- [Up: 4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4)

---
Source: [https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.5](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.5) · Pramāṇa
