<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.64 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Dark Ages](https://indike.org/pramana/in.darkages) › [Vijayanagara and the South](https://indike.org/pramana/in.darkages.south) › [Rayavacakamu](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu) › 4.64

# Rayavacakamu 4.64

Rāyavācakamu 4.64

- **Language:** Telugu

### [4.64](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.64)

విండ్లును ఎక్కుబెట్టి షోడశ బాణములున్ను షోడశ కళాస్థానంబుల  
గురిజేశి యేయుమరునకు లోనుగాక, చౌషష్టి విద్యాప్రవీణుల అరశీ  
రక్షింపుచు, దుష్టజననిగ్రహంబును శిష్టజన పరిపాలనంబును జేయవలయు’  
ఇంకా రాజనీతులు అనేకములు గలవు అందున కించిత్ విన్నపం  
జేసితిమి." అని అప్పాజీ అయ్యమరసు కొండమరుసు బాచరసు మొద  
లయిన వారు విన్నపం జేశినందులకు, కృష్ణరాయలవారు వార్లంజూచి  
"మీకు భూత భవిష్యద్వర్త మానములున్ను దూరదృష్టి కార్యములున్ను  
ఆగత ఆనాగతములున్ను తెలిసినవారలు గనుక రాజనీతులన్నిన్ని

- [Previous: 4.63](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.63)
- [Next: 4.65](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.65)
- [Up: 4](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4)

---
Source: [https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.64](https://indike.org/pramana/in.darkages.south.rayavacakamu.4.64) · Pramāṇa
