Rayavacakamu 2.26
Rāyavācakamu 2.26
- Language
- Telugu
2.26
చెప్పారు. కాని ఇక్కడ దీని అర్థము “తమలపాకు పట్టి" అని. ఒక
నియోగానికి (Commission) కు ముందు ఇట్టి పట్టీలిచ్చుట ఆచారము,
చూడు, రా.వా. (8:17), “పట్టెలు”, పట్టెలు, ఆభరణ విశేషములని
కులశేఖరరావు, ఆం. వచ, వాఙ్మ, పు. 517.
పదునెనిమిది రేవులు (4:6) కౌటిలీయార్థ శాస్త్రంలో చెప్పిన 18 ప్రభుత్వ
శాఖలు (?) అష్టాదశ తీర్థములు.
పయడు బియ్యము వారు (89:9; 73:15): పడి బియ్యము వారు-పరిమికావ
సరములు కలిగినవారు అను అర్థమున వాడినట్లున్నది.