Rayavacakamu 2.28
Rāyavācakamu 2.28
- Language
- Telugu
2.28
ఆం.వచ.వాఙ్మ, పు. 517.
బంటు బయదలు (25:8; 28:29) - బయదళాలు (47:24) బంటు పైన-
(ప్యాదా అను పదమునకు వికృతి పైద), కాలినడక వాడు, (Foot soldier,
అయి ఉండవచ్చు. ఏకార్థక పదములు జంటగా ప్రయోగించుట :
చూడు గో-కృ. 44.
బలమించ్చి (84:14) : బలముతో అధిగమించి.
భయిరవాసలు (49:28) బహిర్ + వాసము, పై గుడ్డ; అధివాసము.
భారవసము (38:14) భరోసా = నమ్మకము :- గో.కృ. 69.