Pramāṇa · Search · About · API

Rayavacakamu 2.37

Rāyavācakamu 2.37

Language
Telugu

2.37

వెముఖాసరించ్చి [87 : 4] సందర్భానిబట్టి "ఎదిరించి" అను అర్థము
సరిపోవును.
వేటారు [58 : 5] వేయారు, చూడు వెయ్యారులు [586]; వేటుకు
ఆరు, "వేటారు తునుకలు" (58:5).
శెలవు శిద్దాయాలు [24 : 18): వ్యయము, రాబడి.
సరాళము [58 : 9; 68 : 19] 'మార్గము' అను అర్థమున వాడినట్లున్నది.
సరుదుస్థలాలు [36 : 5; 88:8; 41:15; 18, 20, 18); సరిహద్దు పొలిమేర
-బ్రౌ.మిశ్ర.పు. 118.