Pramāṇa · Search · About · API

Rayavacakamu 2.53

Rāyavācakamu 2.53

Language
Telugu

2.53

పాళ్యగార్లు, అమర నాయకులు, ఆప్తులు, ఆశ్రితులు, విద్వాంసులు, పురో
హితులు, ఆచార్య పురుషులు, జియ్యంగార్లు, యతీశ్వరులు, దైవజ్ఞులు,
భేషజులు, రౌతులు, మావుతులు, చేర్వగార్లు, రాజులు, వందివైతాళికులు,
పాటకులు, పఠాణీకులు, శాస్త్రజ్ఞులు, నాటకాలంకారులు, విద్యాధికులు,
వీణాధరులు మొ॥ 4:11-16; 20:4
దొరమన్నెవార్లు, రౌతురాణువ, ప్రభుపాళ్యగార్లు, అమర నాయకంవార్లు,
బోయనాయకంవార్లు, కైజీతంవార్లు, నియ్యోగులు, కరణికులు, రాయసాల
వార్లు,దినసరివార్లు, విద్వజ్జనులు, కవిజనులు, నాటకాలంకారులు, దైవజ్ఞులు,