Rayavacakamu 4.20
Rāyavācakamu 4.20
- Language
- Telugu
4.20
అశ్యద్ధవన మందువాసముగా వుందును తనకు ఆగత అనాగత
భూత భవిష్యద్వర్త మానము లన్నియు దెలుగును ఆదెట్లంటేను...
మీకు జ్ఞానేంద్రులవారి శిష్యులు మీనామధేయం విద్యారణ్యులు మిమ్ము
భాగీరధీస్నానము జేశి అందువాసముగా వుండి అచ్చటనే జీవన్ముక్తుండ
వగుమని నియమించి అంపినారు గనక మీరు ఆ దిక్కున ఉండతగ్గది
10 లేదు కాశీలో వేదవ్యాసుల దర్శనమున్ను అన్నపూర్ణ విశాలాక్షీ విశ్వేశ్వ
రుల దర్శనమున్ను కలిగి వారి అనుగ్రహమువల్ల తిరుగా పంపానదీ
తీరాసకు వచ్చి పెంపుగా ఒక పట్టఁగావించి హరి హరుల పేరిట