Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.22

Rāyavācakamu 4.22

Language
Telugu

4.22

స్విగ్గిరిభట్టు పలికే ప్రకారం అయితే మీకు కరతలామలకముగ
దెలిపేను అని పలుకరించగా విద్యారణ్యులు చాలా సంతోష బడి
'వేదవ్యాసులు దర్శనానకు హేతువుపలకరించ మనగా శింగ్గిరిభట్లుపలికే
ప్రకారం- మేము పలకరి_చే వార్తలు విని కాశికి బోయి మావద్దకి వ స్తేను
25 అన్ని కార్యములున్ను జెప్పేను మీరు కాశికిబోయిన సమయాన వేద వ్యాసు
లు కావడికుండలతో మధువుంన్ను భుజాన వుంచుకొని తోలుకుళ్ళ యిన్ని
బిల్ల: చెప్పులున్ను వీలిదట్టిన్ని పుభ యపార్శ్వములు చతుర్వేదపమానము
నాలుగు శునక ములుగూడి