Andhra Mahabharatamu 1.2.202
Āndhra Mahābhāratamu 1.2.202
- Language
- Telugu
1.2.202
వ. అనిన విని జనమేజయుండు కోపోద్దీపితచిత్తుం డై సర్పయాగము సేయ సమకట్టి, పురోహితులను ఋత్విజులను బిలువంబంచి వారల కి ట్లనియె.