Andhra Mahabharatamu 1.2.220
Āndhra Mahābhāratamu 1.2.220
- Language
- Telugu
1.2.220
వ. అని యాస్తీకుండు వాసుకి ప్రముఖుల నాశ్వాసించి, సకలవేదవేదాంగపారగు లయిన విప్రవరులతో జనమేజయ సర్పసత్త్ర సదనంబునకుం జనుదెంచి, స్వదేహకాంతి సభాంతరంబెల్ల వెలుంగుచుండ స్వస్తివచనపూర్వకంబుగా ని ట్లని స్తుతియించె.