Andhra Mahabharatamu 1.2.227
Āndhra Mahābhāratamu 1.2.227
- Language
- Telugu
1.2.227
వ. అని జనమేజయు, నాతని యజ్ఞమహిమను, ఋత్విజులను, సదస్యులను, నగ్నిభట్టారకు ననురూప శుభవచనంబులఁ బ్రస్తుతించిన నాస్తీకున కందఱును బ్రీతు లయి; రంత జనమేజయుం డాస్తీకుం జూచి ‘మునీంద్రా! నీ కెద్ది యిష్టంబు దానిన యిత్తు, నడుగు’ మనినఁ గరంబు సంతసిల్లి యాస్తీకుం డి ట్లనియె.