Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.7.206

Āndhra Mahābhāratamu 1.7.206

Language
Telugu

1.7.206

వ. ‘వీ రెవ్వరో యెం దుండుదురో యెఱుంగవలయు’ నని దుర్యోధనాదు లయిన రాజపుత్త్రు లెల్ల విస్మితు లయి యున్న వారలం జూచి కృష్ణుం డి ట్లనియె.