Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.7.208

Āndhra Mahābhāratamu 1.7.208

Language
Telugu

1.7.208

వ. ‘వలవ దుడుగుం, డని వారించిన; నట్లు కృష్ణుచేత నివారితులయి రాజపుత్త్రులు దమతమదేశంబులకుం జని; రంత భీమార్జునులు బ్రాహ్మణపరివృతు లయి ద్రుపదరాజపుత్త్రిం దోడ్కొని వచ్చునంత.