Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.7.212

Āndhra Mahābhāratamu 1.7.212

Language
Telugu

1.7.212

వ. ‘పెద్దవాఁ డుండఁ గొండుక వానికి వివాహం బగుట ధర్మ విరుద్ధంబు గావున దీని నగ్రమహిషిఁగాఁ బరిగ్రహింపుము; మా నలువుర యనుమతంబును నిట్టిద’ యనుచున్న యవసరంబున విధిప్రేరణవశంబున.