Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.7.214

Āndhra Mahābhāratamu 1.7.214

Language
Telugu

1.7.214

వ. ఇట్లు పాంచాలియందు బద్ధానురాగు లయియున్న తమ యేవుర యభిప్రాయం బెఱింగి వేద వ్యాస వచనంబులుం దలంచి ధర్మతనయుండు దమ్ముల కి ట్లనియె.