Andhra Mahabharatamu 1.7.218
Āndhra Mahābhāratamu 1.7.218
- Language
- Telugu
1.7.218
వ. కని త మ్మెఱింగించి యతిస్నేహంబున నయ్యుధిష్ఠిరునకుం గుంతీదేవికి మ్రొక్కి భీమార్జుననకుల సహదేవులం గౌఁగిలించుకొని, పరమసమ్మదరసపూరితహృదయు లై యున్న, వారల కుశలం బడిగి ధర్మరా జి ట్లనియె.