Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.7.241

Āndhra Mahābhāratamu 1.7.241

Language
Telugu

1.7.241

వ. ‘స్వయంవర లబ్ధ యయిన యి క్కన్యక నర్జునుండు ధర్మవిధిం బాణిగ్రహణంబు సేయువాఁ’ డనిన ద్రుపదునకు ధర్మతనయుం డి ట్లనియె; ‘నది యె? ట్లేను వివాహం బైనఁ బదంపడి భీమసేనుండు వివాహం బయిన మఱి యర్జునుండు వివాహం బగుఁగాక! ముంద రర్జునునకుఁ బాణిగ్రహణంబు సేయ నె ట్లగు?’ ననిన ద్రుపదుండు ధర్మతనయున కి ట్లనియె.