Andhra Mahabharatamu 1.7.255
Āndhra Mahābhāratamu 1.7.255
- Language
- Telugu
1.7.255
వ. ‘ధర్మసూక్ష్మత నిర్ణయింప మన కశక్యంబు; త్రిలోకవంద్యుండు త్రికాలప్రవర్తనవిజ్ఞాననిధి యీ కృష్ణద్వైపాయ నుండు విచారించి యెద్ది యాన తిచ్చె నదియ యిప్పుడు కర్తవ్యం’ బనిన విని యమ్మునివరుండు ద్రుపదున కి ట్లనియె.