Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.7.270

Āndhra Mahābhāratamu 1.7.270

Language
Telugu

1.7.270

వ. అనిన నమరపతి పురోగము లయిన యమరు లెల్ల నమరాపగాసమీపంబునకుం జనునప్పుడు, తత్సలిలమధ్యంబున నొక్కకన్యక యేడ్చుచున్న, దానికన్నీళ్ళు కనకకమలంబు లయినం జూచి వేల్పులుం దానును విస్మయం బంది, యింద్రుఁ డక్కన్యకయొద్దకుం జని ‘యేడ్చెద వెందుల దాన?’ వని యడిగిన నది యింద్రున కి ట్లనియె.