Andhra Mahabharatamu 1.7.272
Āndhra Mahābhāratamu 1.7.272
- Language
- Telugu
1.7.272
వ. ఇ ట్లక్కన్యక పిఱుంద నరుగువాఁడు ముందఱ హిమవదచలకందరారచితరత్నవేదికాతలంబున సింహాసనాసీనుం డయి తరుణరూపంబున నొక్కతరుణితో జూదం బాడుచున్న యాదిదేవుం గని తరుణుండ కా వగచి సురపతి కరం బలిగి యి ట్లనియె.