Andhra Mahabharatamu 1.7.274
Āndhra Mahābhāratamu 1.7.274
- Language
- Telugu
1.7.274
వ. అనిన రుద్రుం డలిగి రౌద్రాకారంబున వానిం జూచి ‘మదీయ క్రీడారసభంగంబుఁ జేసిన యిద్దుర్మదుం బట్టి తె’ మ్మని య క్కన్యకం బంచిన నప్పుడు దానికరస్పర్శనంబున విచేష్టితుం డయి మహీతలంబుపయిం బడిన యయ్యింద్రునకు రుద్రుం డి ట్లనియె.