Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.7.281

Āndhra Mahābhāratamu 1.7.281

Language
Telugu

1.7.281

వ. ‘తొల్లింటి మహాత్ములయందును నిట్టి చరితంబులు గలవుం గావున బాండవుల కేవురకు ద్రౌపదిం గ్రమంబునఁ బాణిగ్రహంబు సేయింపు; మిది మన చేసినయది గాదు; దైవాధిష్ఠితం’ బని ద్రుపదు నొడంబఱచి కుంతియుఁ, బాండవులు నున్న చోటికి ద్రుపద సహితుం డయి కృష్ణద్వైపాయనుండు వచ్చి యుధిష్ఠిరున కి ట్లనియె.