Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 2.2.272

Āndhra Mahābhāratamu 2.2.272

Language
Telugu

2.2.272

వ. అప్పాండవుల కెంత లగ్గు సేసియు నింక హితుల మయ్యెదమె? యాశీవిషంబుల నలిగించి కంఠ సమీపంబున విడుచునట్లు వారల విడిచిపుచ్చి కర్జంబు దప్పితిమి.