Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 2.2.274

Āndhra Mahābhāratamu 2.2.274

Language
Telugu

2.2.274

వ. ‘కావున వారల ననుద్యూతంబునఁ బరాజితులం గావించి విరళ దేశ నిర్వాసితులం జేయుట కార్యం’ బనిన విని ధృతరాష్ట్రుం డొడంబడి, యప్పుడ యనుద్యూతార్థంబు ధర్మనందనుం దోడితేరం బ్రాతికామిం బంచినం ‘బితృనియోగంబును విధినియోగంబు నతిక్రమింప నగునే’ యని.