Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 2.2.280

Āndhra Mahābhāratamu 2.2.280

Language
Telugu

2.2.280

వ. అంత ననుద్యూతపరాజితులయిన పాండవులు దమరాజ్యోపభోగంబులు విడిచి విప్రసుహృద్బాంధవ జనానుగమ్యమానులయి వనంబునకుం బోవ సమకట్టి భీష్మ ధృతరాష్ట్ర విదురకృప ద్రోణాచార్యుల నా మంత్రించిన విదురుం డి ట్లనియె.