Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 2.2.289

Āndhra Mahābhāratamu 2.2.289

Language
Telugu

2.2.289

వ. అనుచు శోకాక్రాంత యయి కుంతీదేవి దనకు వినయవినమితోత్తమాంగ యయిన పాంచాలిం జూచి బాష్పజలంబు లురుల ని ట్లనియె.