Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 2.2.299

Āndhra Mahābhāratamu 2.2.299

Language
Telugu

2.2.299

వ. అని భీమార్జున నకుల సహదేవులును విజృంభించి కృతప్రతిజ్ఞులై; రట్లు పాండవులు పరిత్యక్తవిభవు లయి నిజాయుధంబులు ధరించి గజపురంబు వెలువడి; రంత.