Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 2.2.301

Āndhra Mahābhāratamu 2.2.301

Language
Telugu

2.2.301

వ. ధృతరాష్ట్రుండును దాని నంతయు విని ‘కొడుకుల దుర్ణయంబుల నింక నెట్టి యరిష్టంబులు పుట్టెడునో’ యని వగచుచు విదురుం బిలిచి, ‘ధౌమ్య ద్రౌపదీ సహితు లయిన పాండవు లెట్లు వోయి’ రని యడిగిన నతనికి విదురుం డి ట్లనియె.