Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.268

Āndhra Mahābhāratamu 3.1.268

Language
Telugu

3.1.268

వ. అల్పోపాయం బైన కార్యంబు సాహసారబ్ధం బైనను దోషంబు లే; దిది మహాకార్యంబు; సాహసక్రియా సాధ్యంబు గాదు; సువిచారితంబై సిద్ధింబొందు; విచారపూర్వారబ్ధ కార్యంబునకు దైవంబును ననుకూలం బగుం గావున నిమ్ముగా విచారింపవలయు.