Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.271

Āndhra Mahābhāratamu 3.1.271

Language
Telugu

3.1.271

వ. మఱియు భీష్మ ద్రోణ కృపాచార్యులు సములయ్యును వారియొద్దన యున్నవారు; వార లపార దివ్యాస్త్ర విశారదులు, వారల నోర్చికాని దుర్యోధను నిర్జింపంబోల’ దని విచారించు సమయంబున.