Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.273

Āndhra Mahābhāratamu 3.1.273

Language
Telugu

3.1.273

వ. ఇట్లు వచ్చి పరమభక్తిపరులైన పాండవులచేతం బూజితుండై కృష్ణద్వైపాయనుండు ధర్మరాజున కిట్లనియె.