Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.282

Āndhra Mahābhāratamu 3.1.282

Language
Telugu

3.1.282

వ. అర్జునుండును నయ్యోగవిద్యాగ్రహణప్రభావంబున నధికతేజోమూర్తియై, దివ్యాస్త్రలాభార్థం బగ్రజుచేత ననుజ్ఞాతుండై, విధివిహిత హోమసంతర్పిత వీతిహోత్రుండును బ్రాహ్మణకృత స్వస్త్యయనుండునునై, ధౌమ్యాది మహీసురవరులను భ్రాతృవరులను వీడ్కొని, తపంబున కరుగ సమకట్టిన.