Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.286

Āndhra Mahābhāratamu 3.1.286

Language
Telugu

3.1.286

వ. అని దీవించి పాంచాలరాజపుత్త్రి దన స్నేహలాలస విలోలాపాంగ విలోకనంబులం బార్థుఁ బరిగృహీత పాథేయుం జేయుచుఁ దద్వియోగతరళంబైన హృదయం బెట్టకేనియు నొక్కింతసేసికొని యుండె; మఱి పార్థుండునుం బూర్వోత్తర దిశాభిముఖుండై యొక్కరుండ యరిగి యైంద్రయోగశక్తినిఖిల భూతదుర్నిరీక్ష్యుం డగుచు హిమశైల గంధమాదనంబుల నతిక్రమించి.