Andhra Mahabharatamu 3.1.288
Āndhra Mahābhāratamu 3.1.288
- Language
- Telugu
3.1.288
వ. దానికి విస్మయం బంది చనువాఁడు ముందట నొక్కవృక్షమూలంబున నున్న వృద్ధబ్రాహ్మణు బ్రహ్మతేజో - ధికు నవిరత యమ నియమ కృశీభూతశరీరుం గని నమస్కరించి, తత్సమీపంబున విశ్రమించియున్న నప్పార్థుం జూచి బ్రాహ్మణుం డిట్లనియె.