Andhra Mahabharatamu 3.1.291
Āndhra Mahābhāratamu 3.1.291
- Language
- Telugu
3.1.291
వ. వీత హర్ష క్రోధులైన బ్రాహ్మణులుండెడు పుణ్యనివాసంబున నాయుధంబులు ధరియించి యుండవలవదు; వీని విడువు’ మని నిషేధించిన, నవ్విఘ్నవచనంబులకు సంచలింపక యున్న యాతని ధైర్యంబునకు మెచ్చి, సహస్రాక్షుండు నిజరూపంబుఁ జూపి యతని కిట్లనియె.