Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.299

Āndhra Mahābhāratamu 3.1.299

Language
Telugu

3.1.299

వ. ఆతని యభిమతంబుఁబ్రసాదించి తత్తపోభారంబు వారింపు’ మనిన, వారల పలుకులు విని పరమేశ్వరుండు దరహసితవదనుం డగుచు, ‘వాని యభిప్రాయం బే నెఱుంగుదు; నిష్టవర ప్రసాదంబున వానికి మనః ప్రియంబుఁ జేసెద; మీరు మీ యాశ్రమంబుల కరిగి సుఖంబుండుం’ డని యప్పుడు.