Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.331

Āndhra Mahābhāratamu 3.1.331

Language
Telugu

3.1.331

వ. ఈ దివ్యబాణమ్మున నీ వఖిలలోకమ్ములు జయింతు’ వని కౌంతేయునకు వరం బిచ్చి పురాంతకుం డంతర్హితుండయ్యె నంత.