Andhra Mahabharatamu 3.1.347
Āndhra Mahābhāratamu 3.1.347
- Language
- Telugu
3.1.347
వ. నీయందలి పుణ్యతీర్థంబులు సేవించుచు గంగాంబు ధౌతస్థలరుహ వనస్పతి ఫలంబు లుపయోగించుచు సుఖం బుండితి; నమరావతికిం బోయి వచ్చెద’ నని మందరనగంబు వీడ్కొని పురందరనందనుండు దేవ పథంబున కరిగి.