Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.352

Āndhra Mahābhāratamu 3.1.352

Language
Telugu

3.1.352

వ. అర్జునుండు నయ్యమరావతీ విభవంబు సూచి హర్షించుచు అప్సరోగీయమాన మంగళహిత గీతావహిత మానసుం డగుచు సిద్ధ మునిగణాశీర్వాదంబులు సేకొనుచుం జని, మాతలి నిర్దేశంబున దివ్య రథావతీర్ణుండై.